తెలుగు హాస్యం (Telugu Hasyam)
Jokes in Telugu Language. తెలుగులో జోకులు.
Friday, January 16, 2009
అరుస్తావెందుకు ?
'కాపాడండి... రక్షించండి... నాకు ఈత రాదు...' చెరువులో మునిగిపోతూ అరుస్తున్నాడు రాజేష్.
'నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. అంత మాత్రాన పరీక్షలపుడు ఇలాగె అరిచానా' విసుగ్గా అన్నాడు ఒడ్డున ఉన్న వెంకటేష్.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Funny Stuff
No comments:
Post a Comment