సోనియా: చ్ఛ.. వాడికి (రోశయ్య) నా మీద ప్రేమే లేదు, he does'nt love me u know.
KCR: నో నో... he luvs u so much
సోనియా: అవునా యెంత?
KCR: మొదటి సారి నేను తెలంగాణా అడిగినప్పుడు కలిగినట్టి కోపమంత,
మొదటిసారి బంద్ చేసినప్పుడు జరిగినట్టి దోషమంత,
మొదటిసారి నేను దీక్ష చేసినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత,
చివరిగా నువ్వు తెలంగాణ ఇచ్చినప్పుడు తిరినట్టి బరమంత....
సోనీ he lvs u he lvs u he lvs u so much....